పేరుకు అది యశ్వంత్ సిన్హాకు స్వాగత సభ. కానీ మాట్లాండింది మొత్తం Modi గురించే. Telangna Chief Minister KCR, TRS శ్రేణులు బేగంపేట నుంచి జలవిహార్ వరకు రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలికారు. జలవిహార్ లో జరిగిన సభలోCM KCR తనదైన శైలిలో బీజేపీని, మోడిని కడిగిపడేశారు.